హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలు

HYD: డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.జి.పుష్పా చక్రపాణి తెలిపారు. B.Com (తెలుగు/ఇంగ్లీష్), M.Com, M.A. తెలుగు, MBA కోర్సుల్లో స్వదేశీ, ఎన్నారై అభ్యర్థులు అడ్మిషన్ పొందవచ్చన్నారు.