హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంపిణీకి సిద్ధంగా యూరియా బస్తాలు

SRD:​ సిర్గాపూర్ మండలం బొక్కస్ గాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS)లో 560 యూరియా బస్తాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని సంబంధిత సెక్రటరీ అజయ్ నేడు తెలిపారు. రైతులు తమకు కావలసిన యూరియాను వెంటనే బుకింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు యూరియా ఎలాంటి కొరత లేకుండా, ఇబ్బందులు కలగకుండా పంపిణీకి తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.