హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పదోన్నతి మరింత బాధ్యతలను పెంచుతాయి'

NGKL: పదోన్నతి కేవలం ఉన్నత హోదా మాత్రమే కాదని, బాధ్యతలను మరింత పెంచుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ అన్నారు. వెల్దండ ఏఎస్సై కే.శ్రీనివాసులు, వంగూరు ఏఎస్సై ఇబ్రహీం, కొల్లాపూర్ ఏఎస్సై రామస్వామి గౌడ్‌‌లు ఎస్సైలుగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో వారిని ఎస్పీ అభినందించారు.