హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రి నిర్మాణంలో లోపాలు

KMM: మధిరలో రూ.34 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నిర్మాణంలో లోపాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల రెండు రోజులపాటు కురిసిన వర్షానికి స్లాబు జాయింట్ల వద్ద  కురిసింది. స్లాబు పైభాగంలో ఇంపర్యూస్‌ కోటింగ్‌గా సిమెంట్‌ పూత పెట్టారు. తర్వాత నీళ్లతో సరిగా క్యూరింగ్‌ చేయకపోవడంతో ఎక్కడికక్కడే పగిలిపోతుంది. దీనిపై ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.