MLG: వెంకటాపురం మండలంలోని అబ్బాయిగూడెం నుంచి ఎదిరగుట్టల వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు అధ్వానంగా మారింది. భారీ గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఆలుబాక సమీపంలోని గుంతలో కంకర తరలిస్తున్న లారీ కూరుకుపోవడంతో పొక్లెయిన్ సాయంతో బయటకు తీశారు. రహదారిపై తరచూ ఇదే పరిస్థితి నెలకొంటోందని వాహనదారులు వాపోతున్నారు.
తెలంగాణ
'అధ్వానంగా ఆర్‌అండ్‌బీ రోడ్డు'


