హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలు

SDPT: బెజ్జంకి మండలంలోని పాపయ్యపల్లి శివారులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కల్లేపల్లికి చెందిన పబ్బతి సరోజన, నరసయ్య దంపతులు బెజ్జంకి కూరగాయల సంతకు వెళ్లి బైక్ పైతిరిగి ఇంటికి వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.