హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్‌సీయూలో నేడు ఓట్ల లెక్కింపు

HYD: హెచ్‌సీయూలో విద్యార్థి సంఘం ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. వర్సిటీ అధికార యంత్రాంగం, ఎన్నికల విభాగం పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఉన్నత విద్యా పరీక్షలు రాసి వచ్చిన విద్యార్థులకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. కాగా, నేడు ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.