బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇవాళ రాష్ట్రాల నూతన ఇన్‌ఛార్జులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ కార్యక్రమాల అమలు, నాయకుల మధ్య సమన్వయం, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
వార్తలు
నేడు బీజేపీ కీలక సమావేశం


