హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీనియర్ సిటిజన్ల కోసం సీఎంసీలో చర్యలు

RR: సీఎంసీ శేరిలింగంపల్లి జోన్‌లోని అలిండ్స్ ఎంప్లాయీస్ కాలనీలో రూ.72లక్షల అంచనాతో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక డే కేర్ సెంటర్ నిర్మాణానికి టెండర్లు ప్రారంభించింది. ఇది వృద్ధులు కలిసి గడిపేందుకు ఉపయోగపడనుంది. అలాగే, సీఎంసీ ప్రధాన కార్యాలయమైన న్యాక్ భవనంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు కూడా టెండర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.