తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) నారాయణఖేడ్ డివిజన్ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. కంగ్టి మండల తడ్కల్ చెందిన జలిల్ రుస్తుం డివిజన్ సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షులు పుట్టి సంజీవ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఖైసర్, కోశాధికారి ఇబ్రహీం, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాప్ తెలిపారు. ఆయన తన ఎన్నికకు సహకరించిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
డివిజన్ సహాయ కార్యదర్శిగా జలిల్ రుస్తుం


