ASF: బెజ్జూర్ ప్రధాన రహదారిపై పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులకు సూచించారు. ప్రతిరోజూ తనిఖీలు కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. హెచ్సీ సమ్మయ్య, పీసీ మహేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. రెండు కేసులు నమోదు


