JGL: జగిత్యాల అర్బన్ మండలం మోతెలో ఇంద్రాల రాజేశ్ (36) అనే వ్యక్తి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చయ్యాయి. అప్పుల బాధతో మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య


