BHNG: టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాన్ని యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలేరు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని ఆయన కోరారు.
తెలంగాణ
నూతన కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్


