హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడే ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన

HYD: నాంపల్లి రెడ్ హిల్‌లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తొలి విడత చెల్లించిన లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్ పత్రాలు, బ్యాంక్ NOCలు అందజేస్తారని అధికారులు తెలిపారు. పారదర్శకంగా కంప్యూటర్ లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు జరుపుతామని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఎండీ గౌతమ్ వెల్లడించారు.