HYD: కొద్ది సెకండ్లు ఆదా చేసుకోవడానికి రాంగ్ రూట్‌లో ప్రయాణించడం ఎదురుగా వచ్చే వారికి ఊహించని ప్రమాదాలకు దారితీస్తుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు X వేదికగా తెలిపారు. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ వల్ల సడన్ బ్రేకింగ్, గందరగోళం & ఢీకొనే ప్రమాదాలు ఒక్కక్షణంలో జరగవచ్చన్నారు. రాంగ్ రూట్.. రాంగ్ ఛాయిస్ అని, సరైన మార్గాన్ని అనుసరించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: రాంగ్ రూట్.. రాంగ్ ఛాయిస్!


