SDPT: సిద్దిపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన జిల్లా ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ఎంఎస్ఎంఈ (MSME) పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహంపై చర్చించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్


