ఢిల్లీలో నేడు FCRA బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రెండో సమావేశం జరగనుంది. విదేశీ విరాళాల వినియోగం, ఖాతాల నిర్వహణపై అధికారులు కమిటీకి వివరాలు అందించనున్నారు. లైసెన్స్ రద్దయిన సంస్థల ఆస్తుల పర్యవేక్షణ, వేలం కోసం ప్రత్యేక అధికారుల నియామకంపై ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. ఈ చట్ట సవరణలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
వార్తలు
నేడు FCRA బిల్లుపై జేపీసీ రెండో సమావేశం


