హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

MDK: మెదక్ పట్టణ అర్హులైన లబ్ధిదారులకు మంగళవారం ఉదయం 11 గంటలకు శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్‌లో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా 2బీహెచ్కే ఇళ్ల పట్టాల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను నిర్వాహకులు కోరారు.