హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ హయాంలోనే చేనేత కార్మికుల సంక్షేమం: కౌశిక్‌రెడ్డి

KNR: కేసీఆర్ హయాంలోనే చేనేత కార్మికుల సంక్షేమం జరిగిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. వీణవంక మండలం కోర్కల్‌లో చేనేత సహకార సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చే వరకు తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేనేత కార్మికులను విస్మరిస్తోందని ఆరోపించారు.