HNK: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ ఓ యువతి సోమవారం వేలేరు మండలం గుండ్లసాగర్‌లోని ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. హైదరాబాద్‌కు చెందిన యువతి, రేకుల మహిపాల్‌రెడ్డిని కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లు తెలిపింది. మరో యువతితో పెళ్లి నిశ్చయమైందని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
తెలంగాణ
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన


