PDPL: పేద విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ప్రభుత్వం అల్పాహార కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ భాగస్వామ్యంతో సోమవారం నిర్వహించిన అల్పాహార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి: ఎమ్మెల్యే


