హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండ్ల సోమారంలో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీ ఏర్పాటు

MNCL: నెన్నెల మండలం గుండ్ల సోమారంలో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడు లింగంపెల్లి రాజు, ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక జరిగింది. గ్రామ అధ్యక్షుడిగా రమేశ్, గౌరవ అధ్యక్షుడిగా వెంకటేశ్, అధికార ప్రతినిధిగా భాస్కర్ ఎన్నికయ్యారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.