హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేపీహెచ్‌బీ పోలీసే స్టేషన్ పరిధిలో పోక్సో కేసు

MDCL: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల బాలికను 21 ఏళ్ల యువకుడు గర్భవతిని చేశాడంటూ పోక్సో కేసు నమోదైంది. గతంలోనూ గర్భనిరోధక మాత్రలతో అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లికి విషయం తెలియడంతో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.