MBNR: జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ మైదానంలో నేడు ఉదయం 9 గంటలకు అండర్-14, 17 బాలబాలికల హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక నిర్వహిస్తామని ఎస్‌జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. అలాగే ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఫుట్‌బాల్ జట్ల ఎంపిక ఉంటుందని, క్రీడాకారులు ఆధార్, బోనఫైడ్ ధ్రువపత్రాలతో రావాలని ఆయన సూచించారు.
తెలంగాణ
నేడు హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్ జట్ల ఎంపికలు


