GDWL: అలంపూర్ మాంటిస్సోరి పాఠశాలలో నేడు జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో అశోక్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి అండర్-14, 17 బాలురకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు ఉంటాయని, విద్యార్థులు బోనఫైడ్‌తో పాటు ఆధార్ నెంబర్ రాసుకొని పాఠశాలకు హాజరుకావాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు జిల్లా స్థాయి క్రీడా పోటీలు


