WGL: వరంగల్ ఓ సిటీ పరిధిలోని MLA క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. మాజీ మంత్రి MLA కొండా సురేఖ లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేయనున్నట్లు ట్విట్టర్లో 'X' తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ/పోటీ చేసిన కార్పొరేటర్లు, హాజరుకానున్నారు.
తెలంగాణ
CMRF చెక్కులను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే


