MBNR: వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘాటుగా స్పందించారు.
తెలంగాణ
అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి


