NGKL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్ బాధితుల నుంచి 8 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో భూసమస్యలపై 4, న్యాయం చేయాలని 1, భార్యాభర్తల వివాదాలకు సంబంధించి 3 వినతులు అందినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చట్ట ప్రకారం త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
ప్రజావాణికి 8 ఫిర్యాదులు: ఎస్పీ


