హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటితో గడువు ముగింపు

NGKL: రైతులందరూ సెప్టెంబర్ 30లోగా ఫార్మర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని పెద్దకొత్తపల్లి ఏవో శిరీష సూచించారు. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఆధార్‌, భూమి పాస్‌బుక్‌, ఆధార్‌ అనుసంధాన మొబైల్‌ నంబర్‌తో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని కోరారు.