హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రమాదకరంగా మారిన డ్రైనేజీ గుంత

GDWL: గద్వాలలో తేరు మైదానం వద్ద డ్రైనేజీ పనుల కోసం తవ్విన గుంత వద్ద నాలుగు రోజులు గడుస్తున్నా పనులు పూర్తి చేయలేదని స్థానికులు అంటున్నారు. అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు పెట్టలేదు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతు చేయాలని కోరుతున్నారు.