NRPT: మద్దూర్‌లో మండల కేంద్రంలోని రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులు, ఇళ్లను కూల్చివేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా జేసీబీలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ మండల అధ్యక్షుడిని అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు.
తెలంగాణ
కూల్చివేతలపై బీజేపీ ఆగ్రహం


