NRPT: మక్తల్ మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ వాకిటి శ్రీహరి, మున్సిపల్ కమిషనర్ రాజయ్య మాట్లాడుతూ.. బ్యాకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాంక్ ఖాతాల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం


