ADB: జిల్లాలో ఉద్యాన పంటలను సాగు చేస్తున్న రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నీటి కుంటల రాయితీ పథకాన్ని అందిస్తున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి సందీప్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ పథకానికి అర్హులైన రైతులు అక్టోబర్ 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుని, పంటలకు సక్రమంగా నీరందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'నీటి కుంటల రాయితీ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి'


