హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SIRలో పారదర్శకత పాటించాలి'

JGL: కలెక్టరేట్ ఎదుట సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో SIR ప్రక్రియపై నిరసన చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ పాల్గొని మద్దతు తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ.. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా SIRలో పూర్తి పారదర్శకత పాటించాలని అన్నారు.