హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర వసతిగృహానికి చేరుకున్న మంత్రి పొన్నం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధం ఆలయమైన భీమేశ్వర వసతి గృహానికి సోమవారం రాత్రి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చేరుకున్నారు. మంత్రితోపాటు ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణారావు, వేముల వీరేశం చేరుకున్నారు. మంత్రి, విప్‌లకు ఆలయ ఏఈవో నాగుల మహేష్, పీఆర్వో పెరిక శ్రీనివాస్ శాలువాలతో స్వాగతం పలికారు.