JGL: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను చాటాలని సీఐ సురేశ్‌బాబు అన్నారు. వచ్చేనెల 2న కోరుట్ల మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న పోటీల ప్రచారంలో భాగంగా మెట్పల్లిలో సోమవారం ర్యాలీ చేపట్టారు. సీఐ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు.
తెలంగాణ
'క్రీడలతో విద్యార్థుల్లో ప్రతిభా వికాసం'


