SRCL: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామం 2వ వార్డులో సోమవారం సాయంత్రం వృద్ధురాలిపై కోతులు దాడి చేశాయి. తీవ్ర గాయాలతో రక్తస్రావం ఎక్కువై స్పృహ కోల్పోవడంతో అంబులెన్స్ ద్వారా సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కోతుల బెడద పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలు


