KNR: సైదాపూర్ మండల పీహెచ్‌సీని సోమవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుదాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. రోగులను పరీక్షించి అవసరమైన మందులు అందించాలని, వైద్యులు విధులకు సమయానికి హాజరుకావాలని ఆదేశించారు. సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
పీహెచ్‌సీలో తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్వో


