WGL: భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ 24, 25, 28, 30 తేదీల్లో వాయిదా పడిన కేయూ CDOE/SDLCE, పీజీ, డిప్లొమా, ఎల్ఎల్బీ పరీక్షలను అక్టోబర్ 5 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. మిగిలిన పరీక్షల షెడ్యూల్లో మార్పు లేదన్నారు. పరీక్ష సమయాలు, కేంద్రాల్లోనూ ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
'వాయిదా పడిన పరీక్షల రీ షెడ్యూల్'


