MHBD: కలెక్టరేట్ నుంచి రాష్ట్ర CS సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. జిల్లాలోని 123 వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలుకల్పిస్తూ,ఆహారం,పారిశుధ్యం, మౌలిక వసతులపై నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్, ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు
తెలంగాణ
'వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత'


