ఆసియా క్రీడల్లో భారత స్టార్ అథ్లెట్ గుల్వీర్ సింగ్ రెండో రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే 10,000 మీటర్ల ఈవెంట్‌లో రజతం గెలిచిన అతడు, తాజాగా 1500 మీటర్ల విభాగంలోనూ రజతం కైవసం చేసుకున్నాడు. 3:36.72 నిమిషాల్లో రేసును పూర్తి చేసి తన సరికొత్త వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. జపాన్‌కు చెందిన కజుటో ఐజావా (3:36.35 నిమిషాల్లో) స్వర్ణం గెలుచుకున్నాడు.
క్రీడలు
రెండో రజతం గెలిచిన గుల్వీర్ సింగ్

