భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అక్టోబర్ 6 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 14న జరిగే నాలుగో టీ20కి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. చాలా కాలం తర్వాత నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఈ మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ మ్యాచ్ టికెట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
క్రీడలు
ఉప్పల్ వేదికగా IND vs WI టీ20 పోరు

