హైదరాబాద్: 28°C
వార్తలు

టీఎంసీ పేరు, గుర్తు.. ఈసీకి సుప్రీం గడువు

TMC పేరును, గుర్తును ఉపయోగించుకునేందుకు ఆ పార్టీలోని 2 వర్గాల్లో దేనికి అర్హత ఉందో తేల్చాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో ఇరువర్గాలు 4 వారాల్లోగా తమ వాదనలను ఈసీ ముందు ఉంచాలని సూచించింది. ఆ తర్వాత 3 నెలల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఈసీకి తెలిపింది. TMC పేరు, పార్టీ గుర్తును స్తంభింపజేస్తూ ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాజీ సీఎం మమతా సుప్రీంను ఆశ్రయించింది.