త్రిభాషా విధానానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. త్రిభాషా విధానం నుంచి ఈ ఏడాది ఆర తరగతి విద్యార్థులకు మినహాయింపు ఇవ్వబోమని ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరో తరగతికి త్రిభాషా విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఎస్ఈని ఆదేశించింది. అలాగే అకస్మాత్తుగా భాషా విధానం మార్చడంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది.
వార్తలు
త్రిభాషా విధానం.. సుప్రీం కీలక ఆదేశాలు


