TG: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని సింగాటం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానికంగా డీజే సౌండ్ ఏర్పాటు చేశారు. ఎక్కువ సౌండ్‌తో డీజే పాటలు పెట్టారు. దీంతో బండారి దినేష్ (23) గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వార్తలు
విషాదం.. డీజే సౌండ్‌కి ఆగిన మరో గుండె


