యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. యువత ఉద్యోగాల కోసం టైం వేస్ట్ చేసే బదులు రిక్షాలు, ట్యాక్సీలు నడుపుకోవాలని సూచించారు. తద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపవచ్చని తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. యువతకు ఉపాధి కల్పించకుండా ఇలా వ్యాఖ్యానించటం ఏమిటని మండిపడుతున్నారు.
వార్తలు
యువత రిక్షాలు నడుపుకోవాలి: Dy.CM


