హైదరాబాద్: 28°C
తెలంగాణ

;భవనాన్ని వినియోగంలోకి తేవాలి'

NGKL: ఉప్పునుంతల మండల కేంద్రంలో గతంలో నిర్మించిన సంస్కృతిక భవనం నిరూపయోగంగా ఉంది. మండల కేంద్రం కావడంతో వివిధ సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం కోసం గతంలో ప్రభుత్వం రూ. 20 లక్షల రూపాయలతో భవనం నిర్మాణం చేసింది. ప్రారంభం నుంచి మూసివేసి ఉన్న భవనాన్ని, అధికారులు స్పందించి భవనాన్ని వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.