హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి'

GDWL: అయిజ మండలంలోని సింధనూరు గ్రామ అభివృద్ధికి రూ. 20 లక్షలు నిధులు విడుదల చేయాలని సర్పంచ్ ఇంద్రసేనా గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రవిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో కృష్ణయ్యకు వినతిపత్రం ఇచ్చారు. గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం ఆవశ్యకత ఉందని వివరించారు.