హైదరాబాద్: 28°C
వార్తలు

లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వరుస ఘటనలో నేపథ్యంలో కోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ సుమోటో పిల్‌ను తక్షణమే రిజిస్టర్ చేసి విచారణకు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నెలలోనే దేశ రాజధానిలో 13 లైంగిక దాడి కేసులు నమోదు కావటం గమనార్హం. ఇవి 2012 నాటి నిర్భయ దారుణ ఘటనను గుర్తుచేసేలా ఉన్నాయని తెలిపింది.