హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ

అన్నమయ్య: జిల్లా స్థాయి సేవాసంకల్ప అభియాన్ కిందమదనపల్లె గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ DEIC సెంటర్లో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులు, షుగర్, బీపీ, క్యాన్సర్, గుండెజబ్బుల బాధితులకు ఉచిత పరీక్షలు, వైద్యసలహాలు, మందులు అందజేశారు.